శ్రీలంక ప‌త‌నం కొన‌సాగుతోంది

Published : Aug 31, 2017, 08:23 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
శ్రీలంక ప‌త‌నం కొన‌సాగుతోంది

సారాంశం

భారీ లక్ష్య ఛేదన లో తడబడుతున్న లంక. నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

 శ్రీలంక వికెట్ల పతనం కొనసాగుతోంది. 72 ప‌రుగుల వ‌ద్ద నాలుగవ వికెట్ కోల్పోయింది. తిరుమ‌న్నే 18 ప‌రుగుల వ‌ద్ద పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అంత‌కు ముందు 37 పరుగుల వ‌ద్ద‌ మున‌వీర్ వికెట్ ప‌డింది. భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన‌ లంక తొలి రెండు ఓవర్లలో దూకుడుగా ఆడినప్పటికీ మూడో ఓవర్ నుంచి వికెట్ల పతనం మొదలైంది. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక 26 పరుగుల వద్ద రెండో వికెట్‌ను చేజార్జుకుంది. తర్వాత మరో 11 పరుగులు జోడించాక బుమ్రా బౌలింగ్‌లో మునవీర (11) ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 20  ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.

 

మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి.  

జియో ఫోన్ వ‌చ్చేసిందోచ్‌.. వీడియో చూస్తారా... ?

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !