పవర్ స్టార్ ను బూతులు తిట్టిన శ్రీరెడ్డి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తిట్ల వర్షం కురిపించింది యాంకర్ శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ ను తాను అన్నా అని పిలిచినందుకు తన చెప్పుతో తానే చెంప మీద కొట్టుకుంది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ ను గలీజు పదజాలంతో తిట్టింది.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం సేవ చేస్తాడని నిలదీసింది. ఆమె మాట్లాడి, చెప్పుతో కొట్టుకున్న వీడియో పైన ఉంది చూడండి.