(వీడియో) ఈ కొండ చిలువ కష్టాలు చూడండి...

Published : Jun 17, 2017, 12:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
(వీడియో) ఈ కొండ చిలువ కష్టాలు చూడండి...

సారాంశం

అస్సాంలో ఒక  కొండచిలువ మేకను తాపీగా మింగేసింది.  అయితే, ఆతర్వాత కదలడం కూడా  కష్టమయిది. కదల్లేక మెదల్లేక ఇలా పడి ఉండిపోయింది. కొండచిలువ కష్టాలు మొదట సమీపంలోని గ్రామస్తులు తెలుగుకున్నారు. ఇది కలకలం రేపింది. అధికారుల చెవిన పడింది.వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి, దానిని వాహనంలో తీసుకెళ్లిపోయారు.

అస్సాంలో ఒక  కొండచిలువ మేకను తాపీగా మింగేసింది.  అయితే, ఆతర్వాత కదలడం కూడా  కష్టమయిది. కదల్లేక మెదల్లేక ఇలా ఉండిపోయింది. కొండచిలువ కష్టాలు తెలుసుకున్న  అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి, దానిని తమ వాహనంలో తీసుకెళ్లిపోయారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !