రైతు కోసం పరుగు... (వీడియో)

First Published Apr 18, 2018, 6:23 PM IST
Highlights

రైతు కోసం పరుగు... (వీడియో)

రైతన్నలు పడుతున్న బాధలకు చలించిపోయిన 28 సంవత్సరాల ఫణీంద్ర కుమార్ అనే ఒక్క రైతు కొడుకు తను చేస్తున్న జాబును పక్కన పెట్టి ఈ నేల 14 వ తారీకున హైదరాబాద్ అసెంబ్లీ నుండి అమరావతి అసెంబ్లీ వరకు రన్ ఫర్ ఫార్మర్ అంటు ఎండను సైతం లెక్క చేయకుండా రోజుకు 55 నుండి 60 కిలోమీటర్ల మేర పరుగెడుతూ రేపు ఉదయం 9 గంటలకు ప్రకాశం బ్యారేజి  పైన పెద్ద సంఖ్య లో రైతులను కలుపుకోని  సి.యం చంద్రబాబు కు వినతి పత్రం సమర్పంచనున్నారు..... ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆ రోజు స్వామినాధన్ కమిటీ లో రైతుల కోసం ఏవైతే పొందుపరచటం జరిగిందో అవన్నీ 100% అమలు పరచాలంటూ, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ , కౌలు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలంటూ తను రన్ ఫర్ ఫార్మర్ ని మొదలు పెట్టానని, రెండు రాష్ట్రాలు గా హైదరాబాద్ - అమరావతి విడిపోయయి కాని రైతన్నలు విడిపోలేదంటూ అందుకే తను హైదరాబాద్ అసెంబ్లీ నుండి అమరావతి అసెంబ్లీ వరకు తన యాత్రను ప్రారంభించానని తెలిపారు

tags
click me!