
తిరుమల లో శ్రీవారికి ఇచ్చే హారతి ఇది. బయటి ప్రపంచానికి ఈ హారతి గురించి తెలియదు. ఈ హారతిచూసే భాగ్యం పూజారులు కాకుండా మరొకరికి దొరకడం చాలా అరుదు. ఒక విధంగా ఇది నిషేధ ప్రాంతం. కెమెరాలను కూడా ఇక్కడికి అనుమతించరు. అయితే, ఇపుడు టెక్నాలజీ కళ్లు వద్దన్న చోటునంతా పరికిస్తాయి. వీడియో కెమెరా ఉన్న మొబెల్ ఫోన్ లు వచ్చాక నిషేధ ప్రాంతం అనేదానికి అర్థం లేకుండా పోయింది. శ్రీవారికి హారతి పవిత్ర దృశ్యం ప్రపంచమంతా చూసేందుకు ఒక అజ్ఞాత వ్యక్తొ మొబైల్ పనికొచ్చింది. . ఈ హారతి చూడడానికి జనం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు.ఇదే వీడియో.