(video) ఈ బంక్ లో నీళ్లే  పెట్రోలు

Published : Mar 20, 2017, 09:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
(video) ఈ బంక్ లో నీళ్లే  పెట్రోలు

సారాంశం

కర్టాటకలోని పెట్రోల్ బంక్ ల మోసాలు

పెట్రోల్ కల్తీ చేస్తున్న బంక్ లు దేశంలో లక్షల సంఖ్యలో ఉంటాయి. కిరోసన్ లాంటి ఇతర ఇంధనాలతో పెట్రోల్ కల్తీ చేయడం చూశాం కానీ, కర్నాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఉన్న ఈ పెట్రోల్ బంక్ యజమానులు బాగా ముదుర్లు.

 

ఏకంగా నీళ్లతోనే పెట్రోల్ ను కల్తీ చేస్తున్నారు. చాలా రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతూనే ఉంది.

 

అయతే  ఈ బంక్ లో తన బైక్ లో పెట్రోల్ కొట్టించుకున్న ఓ వ్యక్తి ఓ పది అడుగులు వేశాసాడో లేదో వెంటనే బండి ఆగిపోవడం గమనించాడు. పెట్రోల్ కల్తీ వల్లే ఇది జరిగిందని తెలుసుకొని బంక్ యజమాని బాగోతం ఇలా బయటపెట్టాడు.

http://newsable.asianetnews.tv/video/petrol-mixed-with-water-in-chikkaballapur

అయితే బంక్ యజమానులు మాత్రం తాము పెట్రోల్ ను కల్తీ చేయలేదని, వర్షం పడటం వల్ల నీళ్లు పెట్రోల్ లో కలిసిఉండొచ్చని బుకాయించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !