పవన్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వానికి షాక్

Published : Apr 18, 2018, 10:32 AM IST
పవన్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వానికి షాక్

సారాంశం

గన్ మెన్ లను వెనక్కి పంపిన పవన్


సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన 2+2 భద్రతను పవన్ వెనక్కి పంపించేశాడు. తన వద్ద గన్ మెన్ లను తిరిగి వెనక్కి పంపించినట్లు పవన్ తెలిపారు. గత రాత్రి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సెక్యూరిటీని తనపై నిఘాను వాడుకుంటుందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు.  పార్టీ అంతర్గత విషయాలు సమావేశాలు గత కొంతకాలంగా లీక్ అవుతున్నాయని అది గన్ మెన్ ల పనేమోనని ఆయన భావించినట్లు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !