వర్మ హీరోయిన్ ను కుక్కలు  ఎలా కరిచాయో చూడండి

Published : Jan 31, 2017, 09:19 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
వర్మ హీరోయిన్ ను కుక్కలు  ఎలా కరిచాయో చూడండి

సారాంశం

ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పారుల్ యాదవ్

 

పారుల్ యాదవ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె కాస్తోకూస్తో పేరున్న కన్నడ హీరోయిన్. మన రాంగోపాల్  వర్మ రూపొందించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇటీవల ఆమె వీధి కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.

 

అయితే దానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  గత సోమవారం సాయంత్రం ముంబయిలోని తన ఇంటి సమీపంలో ఆమె తన పెంపుడు కుక్కతో సహా నడుస్తంటే వీధి కుక్కలు ఇలా ఆమె పై దాడి చేశాయి.

 

స్థానికులు సకాలంలో చేరుకొని వీధికుక్కల బారినుంచి ఆమెను రక్షించారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని  కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu