
భారతీయుల అందరికి ఇప్పటికి ఒక సందేహాం అలా ఉండిపోయింది. అదే సుభాష్ చంద్రబోస్ నిజంగానే చనిపోయాడా..! అయితే ఆయన 1945 ఆగష్టు 18 వ తేదిన హెలికాఫ్టర్ క్రాస్ లో ఆయన మరణించారని, ఇండియన్ ప్రభుత్వం ఏర్పడినప్పడు ప్రకటించింది. ఆయన మరణించి 72 సంవత్సరాల తరువాత కూడా సరైనా క్లారిటీ లేదు. కానీ నిజంగానే నేతాజీ చనిపోలేదట.
అయితే సుభాష్ చంద్రబోస్ మరణంపైన ప్రేంచ్ సీక్రేట్ స్వరీస్ సంస్థ ఒక ఆర్టికల్ ను ప్రసారం చేసింది. నేతాజీ 1947 డిసెంబర్ 11 వరకు బ్రతికే ఉన్నారని తెలిపింది. అందుకు సంబంధించిన కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమేంట్లను అక్కడి ప్రభుత్వానికి అందజేసిందట. అందులో నేతాజీ ఆ రెండు సంవత్సరాలు ఎక్కడెక్కడ నివాసం ఉన్నారు. ఆయన లైఫ్‌స్టైల్ ఎలా ఉండేది అనే ఇతర పలు వివరాలను పొందుపర్చారట.
అయితే ఇక్కడ సందిగ్దత ఏమిటంటే ప్రేంచ్ సీక్రేట్ స్వరీస్ సంస్థ దగ్గర మన ఇండియాకు సంబంధించిన వివరాలు ఎందుకు ఉన్నాయి. ఇండియన్ గవర్నమేంట్ కూడా ఇది ఎంత వరకు నిజం అనే కోణంలో పలు రకాలుగా దర్యాప్తు ప్రారంభించింది.