అల్లరి చేస్తుందని బిడ్డను చంపి తానూ ఆత్మహత్య

Published : May 21, 2018, 06:27 PM IST
అల్లరి చేస్తుందని బిడ్డను చంపి తానూ ఆత్మహత్య

సారాంశం

అల్లరి చేస్తుందని బిడ్డను చంపి తానూ ఆత్మహత్య .

కందుకూరుకు మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన పరుచూరి భవ్యశ్రీ(23) తన ఏడాదిన్నర పాప ఏడుస్తూ అల్లరిచేస్తుందని కొట్టింది. పొరపాటున ఆయువుపట్టైన కణతికి తగిలి పాప మరణించింది.  భవ్యశ్రీ అత్తా మామలు చూస్తే తనను చంపేస్తారని బయపడింది. ఈ క్రమంలో  తన కూతురు ఇక లేదన్న బాధతో  లెటర్ రాసి చీరతో ఉరి వేసుకుని తాను కూడా తనువు చాలించింది. కాగా భవ్యశ్రీ చనిపోతూ రాసిన లెటర్ లో ' నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా పాప లేని జీవితం నాకవసరం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి' అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu