6 ఏళ్ల పాపపై అత్యాచార యత్నం (వీడియో)

Published : May 14, 2018, 11:14 AM IST
6 ఏళ్ల పాపపై అత్యాచార యత్నం  (వీడియో)

సారాంశం

పోలీస్ స్టేషన్ లోనే నిందితుడికి దేహశుద్ధి..

పోలీస్ స్టేషన్ లోనే నిందితుడికి దేహశుద్ధి.. 6 రోజుల కిందట చాదర్ ఘాట్ లో 6ఏళ్ల పాపపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు సలీమ్.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అరెస్ట్ విషయం తెలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఎంఐఎం ఎమ్యెల్యే హైమద్ బలాల. పోలీస్ స్టేషన్ లో దాడి చేసి చితక బాదిన ఎమ్యెల్యే అతని అనుచరులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దాడి వీడియో

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !