
దేవులపల్లి కృష్ణశాస్త్రి గొంతువింటారా
గొప్ప వక్త, రచయిత, భావకవుల ప్రతినిధిగా పేరు గాంచిన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి గొంతు 1963లో అనారోగ్య కారణాలవల్ల మూగవోయింది. అయినా ఆయన 1980 వరకూ రచనలు చేస్తూనే ఉన్నారు...శ్రీ శాస్త్రి గారి గళం వినలేక పోయిన మిత్రులకోసం...1954 లో కాకినాడ (సూర్య కళా మందిరం) సరస్వతి గాన సభ స్వర్ణోత్సవ సభలో..శాస్త్రి గారి ప్రసంగాన్ని ఆకాశవాణి ప్రసారం చేసింది ...వినండి..ఆనందించండి