లోకేశ్ తో చేతులు కలిపేందుకు కెటిఆర్ రెడీ

Published : Jul 24, 2017, 01:56 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
లోకేశ్ తో  చేతులు కలిపేందుకు కెటిఆర్ రెడీ

సారాంశం

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రా ఐటి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు చెబుతూ కలసి పనిచేయాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన  కెటిఆర్

ఆంధ్ర, తెలంగాణ రాకుమారులిరువురు కలసి పనిచేయబోతున్నారా?

తెలంగాణ ఐటి మంత్రి,  ముఖ్యమంత్రి కెసిఆర్ వారసుడు కె. తారకరామారావు(కెటిఆర్)  ఆంధ్ర ఐటి మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడు నారా లోకేశ్ తో కలసి పని  ముందుకు సాగుదామన్న ఆకాంక్ష వెలిబుచ్చారు.

 ఈ రోజు కెటిఆర్ జన్మదినం సందర్భంగా లోకేశ్ కెటిఆర్ కు శుభాకాంక్షులు తెలిపారు.

 

దీనికి కెటిఆర్ స్పందించారు. శుభాకాంక్షులు తెలిపినందుకు ధన్యవాదాలు చెబుతూ తెలంగాణా, ఆంధ్ర ప్రజల మేలుకోసం కలసి పనిచేయాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !