ఇదొక జపాన్ ఉత్సవం : సిగ్గుపడవద్దు, ప్లీజ్

First Published Mar 13, 2017, 11:03 AM IST
Highlights

జపాన్ లోని కవసాకిలో కనమార పేరుతో కన్నుల పండువగా లింగోత్సవం జరుతుంది. జపాన్ జనాభా పడిపోతున్నందు వల్లే నేమో  ఈ పండగ ఇపుడు ఒక ఘనమైన వేడుక గా మారింది

ఒకపుడు ఈ కవసాకి పండగ చాలా చిన్నతతంగం. ఇపుడిది పర్యాటకులకు కన్నుల పండగయింది.  ఈ లింగోత్సవంలో పాల్గొంటే కొత్త పెళ్లికూతర్ల సంసారం సజావుగా సాగుతుందని, సంతాన సమృద్ధి కలుగుతుందని, అదృష్టం కలిసొస్తుందని జపనీయులు నమ్మకం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి ఆదివారం ఈ పండుగ జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 2  పండుగ కనయామ క్షేత్రంలో జరుగుతుంది. ఈ పండగను ఈ వీడియో తిలకించండి... ఏ యేటికాయేడు ఇది పాపులర్ అవుతూ ఉంది.

 

 

 

 

 

click me!