36... సూపర్ హిట్

Published : Dec 07, 2016, 08:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
36... సూపర్ హిట్

సారాంశం

నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి సి 36

ఇస్రో రేసు గుర్రం పిఎస్ ఎల్ వి మరోసారి నింగిలోకి దూసుకెళ్లంది.

 

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-36 విజయవంతంగా ప్రయోగించారు.

 

పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో పూర్తి చేశారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు.

 

ఈ రాకెట్ ద్వారా 1,235 కిలోల బరువున్న  రిసోర్స్‌ శాట్-2 ఏ ను సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !