ఆంధ్రా ఇంటర్ ఫలితాలు విడుదల

First Published Apr 13, 2017, 6:58 AM IST
Highlights

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల  ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం, కడప జిల్లా చివరి స్థానం

 మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డిఏపీ  ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.

 

ఒకే రోజున ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయడం విశేషం.

 

గత ఏడాది కంటే వారం ముందే ఫలితాలు విడుదల చేశారు.

మొదటి సంవత్సరంలో 77 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం ... 69 శాతంతో రెండో స్థానంలో నెల్లూరు జిల్లా , 67 శాతంతో మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా

ద్వితీయ సంవత్సరంలో  86 శాతంతో కృష్ణా జిల్లా మొదటిస్థానం...80 శాతంతో రెండో స్థానంలో నెల్లూరు,  చిత్తూరు  79 శాతంతో మూడో స్థానంలో గుంటూరు  జిల్లా

 

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల  ఫలితాల్లో కడప జిల్లా చివరి స్థానం.

 

Top three Districts highest pass percentage:

 First Year: 1. KRISHNA 77 % 2. NELLORE 69 % 3. WEST GODAVARI 67%

Second Year: 1. KRISHNA 86% 2. NELLORE & CHITTOOR 8o %  3. GUNTUR 79 %

 The District achieved least pass percentage:

First Year: KADAPA 53%

Second Year: KADAPA 66 %

 

 

 

మే 15 తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.

 

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది కాగా , రెండో సంవత్సర 5,08,186 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
 

click me!