( వీడియో) మీ వాట్సాప్ ఏలా హ్యాక్ చేస్తారంటే..

Published : Jan 04, 2017, 12:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
( వీడియో) మీ వాట్సాప్ ఏలా హ్యాక్ చేస్తారంటే..

సారాంశం

వాట్సాప్ లలో వచ్చే కొన్ని లింక్ లను క్లిక్ చేసే ముందు కాస్త ఆలోచించండి. లేకుంటే మీ చాట్ అంతా బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

ఆఫ్ లైన్ లో మనం, ఆన్ లైన్ లో మన పర్సనల్ విషయాలు ఏ మాత్రం సురక్షితం కాదు. ఇన్నాళ్లు బ్యాంకు అకౌంట్లు, ఈ మెయిళ్లు, వెబ్ సైట్లు మాత్రమే హ్యాక్ కు గురవుతాయని విన్నాం. ఇది దానికంటే షాక్ కు గురిచేసే వార్త.

 

మీ జీవితంలో ఒక భాగమైన వాట్సాప్ కూడా ఇప్పుడు సురక్షితం కాదు. దాన్ని కూడా చాలా సులభంగా హ్యాక్  చేసే టెకీ దొంగలున్నారంటే నమ్మగలరా.. మీరు నమ్మలేకపోయినా ఇది నిజం.

 

కావాలంటే ఈ వీడియో చూడండి. ఇలాంటి లింక్ లు మీ వాట్సాప్ కు వచ్చాయంటే ఇక అంతే సంగతులు.

 

http://your-whatsapp-can-be-hacked

 

వాటిని క్లిక్ చేశారనుకోండి...  మీ ఫోన్ లో, వాట్సాప్ లో ఉన్న చాట్ ను మొత్తం దొంగిలిస్తుంది.

 

కాబట్టి కాస్త జాగ్రత్తగా చాట్ చేయండి అంటూ సాక్షాత్తు జాతీయ దర్యాప్తు సంస్థే సూచిస్తోంది. తమ పేరుతో వచ్చే లింక్ లను క్లిక్ చేయోద్దని ప్రకటిస్తోంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !