గాలిలో వేలాడే ఆల‌యం... ( వీడియో )

Published : Apr 11, 2018, 04:04 PM IST
గాలిలో వేలాడే ఆల‌యం... ( వీడియో )

సారాంశం

గాలిలో వేలాడే ఆల‌యం... ( వీడియో )

 చైనాలోని షాన్సీ ప్రాంతంలోని ఆలయం. నిటారుగా ఉన్న కొండపై, గాలిలో ఊగుతున్నట్టు ఈ ఆలయాన్ని నిర్మించారు. దీంతో అటు భక్తులకు, ఇటు పర్యాటకులకు ఇది కేంద్రబిందువైంది. అయితే ఈ ఆలయాన్ని 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన‌ట్లు చ‌రిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రకృతి విపత్తులకు గురికాకుండా చెక్కుచెదరని రీతిలో ఉండటం విశేషం. ఈ ఆలయంలో 40కి మించిన గదులు, అద్భుతమైన మండపం ఉంది. దీనిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది పర్యాటకులు తరలివస్తుంటారు. 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !