ఈ రోడ్డు ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందంటే (వీడియో)

First Published Feb 19, 2018, 5:31 PM IST
Highlights
  • గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న కుటుంబం

గుజరాత్ బనస్కటా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్ క్రాస్ చేస్తున్న ఓ బైక్ ను వేగంగా వస్తున్న జీఫ్ ఢీ కొట్టింది. అత్యంత భయంకకరంగా జరిగిన ఈ ప్రమాదంలో భైక్ పై ప్రయాణిస్తునన్న భార్యా  భర్తలతో పాటు ఓ చిన్నారి గాయాలతో బైటపడ్డారు. అయితే భార్యకు తీవ్ర గాయాలవగా భర్త మరియు చిన్నారికి స్వల్ఫ గాయాలయ్యాయి.  ఈ ప్రమాదం దృశ్యాలు అక్కడే వున్న సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు.

 

ప్రమాద సిసి పుటేజ్ వీడియోను కింద చూడండి

: Family of three on a motorcycle had a narrow escape after getting hit by a speeding car in Banaskantha, Gujarat. (14.2.2018) pic.twitter.com/OWrGxPFauX

— ANI (@ANI)

 

click me!