కొనేవారికి ‘బంగారం’ లాంటి వార్త

Published : Dec 20, 2016, 08:49 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కొనేవారికి ‘బంగారం’ లాంటి వార్త

సారాంశం

మరో రెండు నెలల్లో భారీగా తగ్గే అవకాశం

బంగారం ధర తగ్గింది కదా.. అప్పుడే కొనాలనుకుంటున్నారా.. ఇంకాస్త సమయం ఓపిక పట్టండి..  గోల్డ్ రేటు మరింత భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 

 

 

నోట్ల రద్దు ప్రభావం, విదేశీ మార్కెట్ల పతనం వల్ల ఇప్పటికే బంగారం ధర బాగానే తగ్గింది. ప్రస్తుతం వంద గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల 70 వేలు ఉంది. ఆభరణాలు పది గ్రాముల ధర రూ.26,700 ఉంది.

 

 

అయితే మరో రెండు నెలలు గడిస్తే బంగారం ధర భారీగా పతనం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం రూ. 30 వరకు ఉన్న బంగారం ధర మరో రెండు నెలల్లో 

22 వేలకు తగ్గుతుందని చెబుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !