నేటి మార్కెట్ లో బంగారం ధరలు..

First Published Dec 14, 2017, 10:41 AM IST
Highlights
  • మరింత తగ్గిన బంగారం ధర

గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం మరింత తగ్గింది. బుధవారం (డిసెంబర్ 13న) రూ.27,190గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు (డిసెంబర్ 14న) రూ.20 తగ్గి రూ.27,170కి చేరింది. మరోవైపు గత వారం రోజులుగా వెండి ధరలో ఎలాంటి మార్పులేదు. డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే పసిడి ధర తగ్గుతుందని బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

మార్కెట్లో నేటి బంగారం ధరలు..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.27,170గా ఉండగా.. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,640గా ఉంది. విజయవాడ నగరంలో 22క్యారెట్ల బంగారం ధర రూ.27,170గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,640గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రదూ.27,170గా ఉండగా, 24క్యారెట్ల పసిడి ధర రూ.29,640గా ఉంది. అదేవిధంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కేజీ వెండి ధర రూ.40,200గా ఉంది.

 

click me!