తాడిపత్రి టూవీలర్ షోరూం లో అగ్ని ప్రమాదం

Published : Oct 26, 2017, 11:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తాడిపత్రి టూవీలర్ షోరూం లో అగ్ని ప్రమాదం

సారాంశం

టూవీలర్ షోరూంలో అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిప్రతిలోని ఒక టూవీలర్ షోరూంలో అగ్ని ప్రమ ాదం జరిగింది. గురువారం ఉదయం జరిగిన  ప్రమాదంలో దాదాపు 50 వాహనాలు కాలిపోయాయని తెలిసింది.  హీరో షో రూం సర్వీస్ విభాగంలో ఈ మంటలు లేచాయని, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుమానిస్తున్నారు.  పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !