అంబానీ ఇంటికీ తప్పని అగ్ని ప్రమాదం

Published : Jul 11, 2017, 12:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
అంబానీ ఇంటికీ తప్పని అగ్ని ప్రమాదం

సారాంశం

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.  ముంబై అల్టామౌంట్ రోడ్డులో ఉన్న ఎత్తైన  భవనం  యాంటిల్లాలోని 9వ అంతస్తులో సోమవారం రాత్రి 9:10గంటలకు మంటలు లేశాయి. ఒక్కసారిగా మంటలు ఫోర్ల్ మొత్తం అక్ర మించాయి.ఈ బిల్డింగ్‌లో మొత్తం 27 అంతస్తులున్నాయి.  వాస్తు బాగాలేదేమో ?

 

 

ప్రపంచంలోనే ఖరీదయిన రియల్ ఎస్టేట్ గా పేరున్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది.  ముంబై అల్టామౌంట్ రోడ్డులో ఉన్న ఎత్తైన  భవనంలోని 9వ అంతస్తులో సోమవారం రాత్రి 9:10గంటలకు మంటలు లేశాయి. భూమండలం మీద ఇలాంటి ఇల్లు ఏ పారిశ్రామిక వేత్తకు లేదని చెబుతారు. ఇప్పటికయితే  అదే అత్యంత విలాసవంతమయిన నివాసం.

ఇలాంటి ఈ బిల్డింగులో ఒక్కసారిగా మంటలు ఫోర్ల్ మొత్తం అక్ర మించాయి

 ఈ బిల్డింగ్‌లో మొత్తం 27 అంతస్తులున్న సంగతి తెలిసిందే.

అగ్ని ప్రమాదం సమాచారం రాగానే ఆరు ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపుచేశాయి.

 9వ అంతస్థులోని యాంటెన్నాకు నిప్పు అంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

అయితే, ఇంతవరకు పండితులెవరూ  దీని వాస్తు బాగా లేదని ముందుకు రాలేదు.

అగ్ని ప్రమాదం సమ ాచారం ట్టిట్టర్,వాట్సాప్ ద్వారానే చాలామంది తెలిసింది.

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !