మొదటి సారి నైజాంలో 20 కోట్లకు చేరుకున్న అల్లు అర్జున్

Published : Jul 06, 2017, 12:56 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మొదటి సారి నైజాంలో 20 కోట్లకు చేరుకున్న అల్లు అర్జున్

సారాంశం

దువ్వాడ జగన్నాధం నైజాం లోదుమ్ము లేపింది.  ఇది అల్లు అర్జన్ కెరీర్ ఒక మైలురాయి.నైజాంలో ఇదే ఆయన మొదటి రు. 20 కోట్ల చిత్రం. పోతే, హరీష్ కు ఇది రెండోది. గత 13 రోజుల నైజాం కలెక్షన్ దీనికి సాక్ష్యం

దువ్వాడ జగన్నాధం నైజాం లోదుమ్ము లేపింది.  ఇది అల్లు అర్జన్ కెరీర్ ఒక మైలురాయి.నైజాంలో ఇదే ఆయన మొదటి రు. 20 కోట్ల చిత్రం. పోతే, హరీష్ కు ఇది రెండోది.మొదటి చిత్రం గబ్బర్ సింగ్.గత 13 రోజుల నైజాం కలెక్షన్ దీనికి సాక్ష్యం. హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్ దియోటర్ల వాటయే ఇందులో అయిదున్నర కోట్ల దాకా ఉంది. ఇక నైజాం మొత్తంగాఉన్న మల్టిప్లెక్స్ లలో 4.1 కోట్ల దాకా వసూలయింది. ఇక జిల్లాలకు సంబంధించి మహబూబ్ నగర్ 1.51 కోట్ల రుపాయలతో టాప్ లో ఉంటే,  ఖమ్మం రు.1.42  కోట్లతో రెండో స్థానంలో ఉంది.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu