(వీడియో) కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు విడుదల చేసిన బాబు

Published : Jun 26, 2017, 12:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
(వీడియో) కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు విడుదల చేసిన  బాబు

సారాంశం

ఈ రోజు కృష్ణా డెల్టాకు  గోదావరి నీటిని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు  విడుదల చేశారు. పట్టి సీమ ద్వారా 4500 క్యూసెక్కుల గోదావరి నీరు కృష్ణా నదికి చేరుకుంటున్నది.  

 

 

కృష్ణా డెల్టాకు  గోదావరి నీటిని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు  విడుదల చేశారు. పట్టి సీమ ద్వారా 4500 క్యూసెక్కుల గోదావరి నీరు కృష్ణా నదికి చేరుకుంటున్నది.ఇందులో నుంచి 2500 క్యూసెక్కులు కృష్ణా డెల్టా వ్యవసాయానికి ఈ రోజు ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఎన్నడూ లేని విధంగా జూన్ లోనే రైతులకు ఈ సారి నీళ్ళు ఇవ్వగలిగామని చంద్రబాబు అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !