దొంగల అసభ్య ప్రవర్తన, ఆ మహిళ ఎలా పోరాడిందో చూడండి (వీడియో)

First Published May 5, 2018, 2:21 PM IST
Highlights

దొంగల అసభ్య ప్రవర్తన, ఆ మహిళ ఎలా పోరాడిందో చూడండి (వీడియో)

ఇద్దరు చైన్ స్నాచర్స్ తో ఓ మహిళ వీరోచితంగా పోరాడింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె ఇంటి ముందే మహిళ మెడలోని గొలుసు లాక్కుపోవడానికి ప్రయత్నించారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లో శుక్రవారం ఈ సంఘటన జరిిగంది. 

చిరునామా అడిగే నెపంతో దగ్గరికి వచ్చిన ఆ దొంగలను 32 ఏళ్ల మహిళ ఎదిరించింది. బైక్ వెనక కూర్చున్న దొంగ ఆమె మెడలోని గొలుసు లాగడానికి ప్రయత్నించాడు. అయితే, అప్రమత్తంగా ఉన్న ఆ మహిళ వారికి ఎదురు తిరిగింది. 

దాంతో ఆగ్రహించిన దొంగలు బైక్ దిగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి పారిపోయారు. ఆ సంఘటన యావత్తూ సీసిటీవీ కెమెరాలకు చిక్కింది.

 

click me!