బ్యాంకు మోసపోయింది

Published : Apr 24, 2017, 02:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బ్యాంకు మోసపోయింది

సారాంశం

నకిలీ బంగారం డిపాజిట్ చేసిన మోసగాళ్లు బండారం బయటపడటంతో 72 మందికి జైలు

భద్రతకు భరోసాలా ఉండే బ్యాంకునే కొందరు బురిడీ కొట్టించారు. నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి లక్షల రూపాయిలతో ఉడాయించారు.

 

2009లో గుంటూరు జిల్లా భ‌ట్టిప్రోలులోని ఆంధ్రా బ్యాంకులు పథకం ప్రకారం కొందరు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందారు. దీనిపై 2010లో పోలీసు కేసు నమోదైంది.

 

ఏడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు బ్యాంకును బురిడీ కొట్టించిన 72 మందికి  విక్ష ఖరారు చేసింది. ఒక్కోరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జ‌రిమానా విధిస్త తీర్పునిచ్చింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !