పెళ్లి గిఫ్ట్ చూసి వధువు ముఖం మాడిపోయింది..!

Published : Jul 24, 2021, 01:32 PM IST
పెళ్లి గిఫ్ట్ చూసి వధువు ముఖం మాడిపోయింది..!

సారాంశం

ఈ క్రమంలో వరుడు స్నేహితులు ఒకరు.. వధువుకి ఒక బహుమతి ఇచ్చారు. దానిని ఆమె అక్కడే మండపం ముందే ఓపెన్ చేసింది.

భారత్ లో పెళ్లి అనగనే.. ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి గ్రాండ్ గా చేయడం ఒక్కటే కాదు.. సరదాలు, సంతోషాలతో కలగిలపి ఉంటుంది. ఇక.. ఒకరినిమరొకరు చిలిపిగా ఏడిపించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా కొందరు ప్రాంక్స్ కూడా చేస్తుంటారు. అయితే.. ఈ ప్రాంక్స్ మిస్ ఫైర్ అయితే ఎలా ఉంటుందో.. ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

ఇది ఎక్కడ జరిగింది అనేది తెలీదు కానీ.. మండపంపై పెళ్లి జంట కూర్చొని ఉంది. అతిథులు వారిని ఆశీర్వదించడానికి వస్తున్నారు.ఈ క్రమంలో వరుడు స్నేహితులు ఒకరు.. వధువుకి ఒక బహుమతి ఇచ్చారు. దానిని ఆమె అక్కడే మండపం ముందే ఓపెన్ చేసింది.

 

అయితే.. ఆ గిఫ్ట్ లో.. చిన్న పిల్లల పాల డబ్బా ఉండటం గమనార్హం. అంతే.. వధువు ముఖం మాడిపోయింది. వెంటనే దానిని పక్కన పడేయడం గమనార్హం. కాగా.. దీనికి సంబంధించిన  వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. కావాలంటే.. మీరు కూడా ఈ వీడియోపై ఓ కన్నేయండి.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్