స్కైప్‌లో యువతికి వీడియో కాల్: ఫ్యాంట్ విప్పి వికృత చేష్టలు

Siva Kodati |  
Published : Jul 14, 2019, 12:28 PM ISTUpdated : Jul 14, 2019, 01:18 PM IST
స్కైప్‌లో యువతికి వీడియో కాల్: ఫ్యాంట్ విప్పి వికృత చేష్టలు

సారాంశం

ఆకతాయిల ఆగడాలు రాను రాను మరింత ఎక్కువైపోతున్నాయి. ఓ యువతికి వీడియో కాల్ చేసిన ఓ పోకిరి ఆన్‌లైన్‌లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు

ఆకతాయిల ఆగడాలు రాను రాను మరింత ఎక్కువైపోతున్నాయి. ఓ యువతికి వీడియో కాల్ చేసిన ఓ పోకిరి ఆన్‌లైన్‌లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ యువతి వెబ్ టెలివిజన్ షోకి స్క్రిప్ట్‌రైటర్‌గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4.21 సమయంలో ఆమె స్కైప్ నెంబర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో కాల్ చేశాడు. అతని ముఖం కనిపించలేదని... ఆ వ్యక్తి వెంటనే ఫ్యాంట్ జీప్ తీసి ఆన్‌లైన్‌లో ఆమె ముందే హస్తప్రయోగం చేశాడు.

ఈ హఠాత్పరిణామానికి షాక్‌కు గురైన ఆమె వెంటనే తేరుకుని ఆ సన్నివేశాలను స్క్రీన్ షాట్ తీసి కాల్ డిస్ కనెక్ట్ చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. బహుశా నాకు తెలిసి ఈ తరహా కేసు ఇదే మొదటిదని అభిప్రాయపడ్డారు.

ఇటువంటి ఘటనలు రోడ్డు మీదే కనిపిస్తాయి కానీ.. ఆన్‌లైన్‌లో ఎప్పుడూ చూడలేన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడి ఆధారాలు గుర్తిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మ‌రోసారి విదేశాల‌కు ప్ర‌ధాని మోదీ.. ప‌ర్య‌ట‌న ల‌క్ష్యం ఏంటంటే.?
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu