మంత్రి పదవికి సిద్దూ రాజీనామా

Published : Jul 14, 2019, 12:16 PM ISTUpdated : Jul 14, 2019, 12:23 PM IST
మంత్రి పదవికి సిద్దూ రాజీనామా

సారాంశం

ఛంఢీఘడ్: మంత్రి పదవికి నవజ్యోత్ సిద్దూ ఆదివారం నాడు రాజీనామా చేశారు.

ఛంఢీఘడ్: మంత్రి పదవికి నవజ్యోత్ సిద్దూ ఆదివారం నాడు రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి  తన రాజీనామా లేఖను  సిద్దూ పంపారు.ఈ రాజీనామా లేఖను ఈ ఏడాది జూన్ 10వ తేదీనే సిద్దూ పంపారు.

పంజాబ్ ముఖ్యమంత్రి  అమరీందర్ సింగ్‌తో మంత్రి సిద్దూకు ఇటీవల కాలంలో విభేదాలు నెలకొన్నాయి. దీంతో  సిద్దూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా ఆమోదం పొందాలంటే ఆ రాష్ట్ర గవర్నర్‌ లేదా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను పంపాలి.సిద్దూ మాత్రం తన రాజీనామా లేఖను  రాహుల్ కు పంపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సిద్దూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu