చెన్నైలో అమిత్ షాకు చేదు అనుభవం

Siva Kodati |  
Published : Nov 21, 2020, 03:30 PM IST
చెన్నైలో అమిత్ షాకు చేదు అనుభవం

సారాంశం

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు, బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమిత్ షాపై ఒక ఆందోళనకారుడు ప్లకార్డును విసిరేందుకు ప్రయత్నించాడు.

అయితే అవి అమిత్ షాకు తగలకుండా భద్రతా దళాలు అడ్డుకున్నాయి. వెంటనే అమిత్ షాను కాన్వాయ్‌లోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం హోంమంత్రిపై ప్లకార్డులు విసిరేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Delhi: మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన జంత‌ర్‌మంత‌ర్‌.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మళ్లీ కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం