పాము, ముంగిసల మధ్య పోరు... వీడియో వైరల్...!

Published : Nov 26, 2022, 09:36 AM IST
  పాము, ముంగిసల మధ్య పోరు... వీడియో వైరల్...!

సారాంశం

ఈ రెండు ఒకదానిపై మరొకటి కొట్టుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.  అది నల్ల తాజు పాము, మరొకటి ముంగిస రెండు... భయకరంగా పోటీ పడ్డాయి. 

పాము, ముంగిసలు బద్ద శత్రువులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎదురెదురు పడితే... ఒక దానిపై మరొకటి పోటీ పడకుండా ఉండవు. తాజాగా... ఈ రెండు ఒకదానిపై మరొకటి కొట్టుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.  అది నల్ల తాజు పాము, మరొకటి ముంగిస రెండు... భయకరంగా పోటీ పడ్డాయి. 

 

యూట్యూబ్‌లో షేర్ చేసిన ఈ వీడియో “ముంగీస వర్సెస్ బ్లాక్ కోబ్రా - ఇద్దరు సహజ ప్రత్యర్థుల అంతిమ వైల్డ్ యానిమల్ ఎన్‌కౌంటర్” పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోలో  క్లిప్ ముంగీస, నాగుపాము మధ్య జరిగే పోరాటాన్ని చూపుతుంది. వీడియో కొనసాగుతుండగా, నాగుపాము సరైన సమయంలో జంతువును కొట్టడానికి ప్రయత్నిస్తుండగా, చిన్నదైన ఇంకా భయంకరమైన ముంగీస పామును తన శక్తితో కొరికివేయడాన్ని చూడవచ్చు. చివరికి... ముంగీస.. పోరాడి మరీ... నాగ పాముని ఓడించింది.

ఈ వీడియోకి 27 మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురవడం గమనార్హం. వీరి మధ్య పోరాటం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్