
తమిళ సినీ రంగంలో అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్న దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక అడుగులు వేస్తున్నారు. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ స్థాపించిన విజయ్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతూ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.