తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. టీవీకే అధినేత దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మద్దతుతో విజయ్‌కు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మెజార్టీ లభించింది.