విద్యార్థినిపై లెక్కల మాస్టర్ అత్యాచారం... 21 ఏళ్లు జైలుశిక్ష

sivanagaprasad kodati |  
Published : Oct 31, 2018, 12:10 PM IST
విద్యార్థినిపై లెక్కల మాస్టర్ అత్యాచారం... 21 ఏళ్లు జైలుశిక్ష

సారాంశం

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న సెంథిల్ కుమార్ అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిపై 2016లో అత్యాచారం చేశాడు

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న సెంథిల్ కుమార్ అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిపై 2016లో అత్యాచారం చేశాడు..

దీనిపై బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంథిల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి 21 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ మహిళా న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పును మహిళా సంఘాలు, గ్రామస్తులు, విద్యార్థినిని తల్లిదండ్రులు స్వాగతించారు.
 

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations