షాక్: కాళ్లూ చేతులూ కట్టేసి భార్య యోనిని కుట్టేసిన భర్త

Published : Mar 21, 2021, 10:03 AM IST
షాక్: కాళ్లూ చేతులూ కట్టేసి భార్య యోనిని కుట్టేసిన భర్త

సారాంశం

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య యోనిని అల్యూమినియం దారంతో కుట్టేశాడు.

బరేలీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. దాంతో ఆమె జననాంగాలకు కుట్లు వేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాంపూర్ జిల్లాలో శనివారంనాడు వెలుగు చూసింది. 

వృత్తిరీత్యా డ్రైవర్ అయిన వ్యక్తి పవిత్రతను నిరూపించుకోవాలని తన భార్యను అడిగాడు. ఆమె అందుకు అంగీకరించింది. ఆమె కాళ్లూ చేతులూ కట్టేసి అల్యూమినియం దారంతో ఆమె యోనికి కుట్లు వేశాడు. 

దాంతో ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరుగుతూ వచ్చింది. దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఆ క్రూరమైన చర్య గురించి 24 ఏళ్ల ఆ మహిళ తన తల్లికి చెప్పింది. దాంతో పక్క గ్రామంలోనే తల్లి ఉంటుంది. వెంటనే ఆమె కూతురిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకుని వెళ్లిది. ఆ తర్వాత అల్లుడిపై మాలిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

పోలీసుల విజ్ఞప్తి మేరకు మహిళకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రాంపూర్ లోని జిల్లా ఆస్పత్రిలో వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం