హైకోర్ట్ జడ్జిల బదిలీలకు సుప్రీం కొలీజియం ఆమోదం

Siva Kodati |  
Published : Nov 24, 2022, 08:02 PM IST
హైకోర్ట్ జడ్జిల బదిలీలకు సుప్రీం కొలీజియం ఆమోదం

సారాంశం

దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టు జడ్జిల బదిలీల సిఫార్సులకు సుప్రీంకోర్ట్ కొలీజియం ఆమోదముద్ర వేసింది

హైకోర్టు జడ్జిల బదిలీల సిఫార్సులకు సుప్రీంకోర్ట్ కొలీజియం ఆమోదముద్ర వేసింది. జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే జస్టిస్ అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ డి. నాగార్జున తెలంగాణ నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అటు జస్టిస్ గట్టు దేవానంద్ ఏపీ నుంచి మద్రాస్ హైకోర్టుకు .. జస్టిస్ డి రమేశ్ ఏపీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం