ఇకపై ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలు

Siva Kodati |  
Published : Jan 21, 2023, 07:51 PM IST
ఇకపై ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలు

సారాంశం

ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

ప్రాంతీయ భాషల్లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పోటీ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌లతో పాటు భారతీయ భాషల్లో ఇకపై పోటీ పరీక్షలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. ఈ నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !