అబ్బో ఎంత తెలివైన ఆడదో... (వీడియో)

Published : Jun 11, 2018, 11:03 AM IST
అబ్బో ఎంత తెలివైన ఆడదో... (వీడియో)

సారాంశం

ప్రియుడిని పెట్టెలో పెట్టి తాళం వేసింది...  

భార్యఅక్రమ సంబంధం భరించలేక ఓ భర్త ప్రియుడు ఇంట్లో ఉండగా ఇంటి బయట తాళం పెట్టి పోలీసులు కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చే సమయానికి ప్రియుడిని పెట్టెలో పెట్టి తాళం వేసింది.. అనుమానం రాకుండా పెట్టె మీద దిండ్లు, దుప్పట్లు పెట్టింది.. పోలీసులు అనుమానంతో పెట్టె తీయించగా పాపం ప్రియుడు దొరికిపోయాడు.

"

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?