మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన అజ్ఞాత వ్యక్తి

Siva Kodati |  
Published : Mar 25, 2023, 07:36 PM IST
మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన అజ్ఞాత వ్యక్తి

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపడింది. మోడీ కాన్వాయ్‌లోకి ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా దూసుకొచ్చాడు

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపడింది. దేవనగిరిలో మోడీ కాన్వాయ్‌లోకి ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా దూసుకొచ్చాడు. దీంతో అప్రమత్తమైన ఎస్పీజీ, పోలీసులు వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి బీజేపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..
మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!