సంక్రాంతి : పతంగులు ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. అత్తాపూర్ లో బాలుడు మృతి..

Published : Jan 13, 2024, 10:15 AM ISTUpdated : Jan 13, 2024, 10:18 AM IST
సంక్రాంతి :  పతంగులు ఎగరేస్తుండగా కరెంట్ షాక్.. అత్తాపూర్ లో బాలుడు మృతి..

సారాంశం

ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్ : సంక్రాంతి పండగ వేళ ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా పతంగులు ఎగరవేయాలని వెళ్లిన పదకొండేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ లో వెలుగు చూసింది. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu