ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Nov 18, 2022, 07:14 PM IST
ఉత్తరాఖండ్ : లోయలోకి దూసుకెళ్లిన బస్సు... పది మంది దుర్మరణం

సారాంశం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బస్సు లోయలో పడిన ఘటనలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలుతెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?
8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?