భర్త త్రిపుల్ తలాక్.... కోడలిపై తండ్రిలాంటి మామ అఘాయిత్యం

Published : Nov 28, 2019, 10:01 AM IST
భర్త త్రిపుల్ తలాక్.... కోడలిపై తండ్రిలాంటి మామ అఘాయిత్యం

సారాంశం

 భర్త ఇచ్చిన షాక్ నుంచి ఆమె తేరుకోకముందే తండ్రి లాంటి మామగారు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. మామ, వారి బంధువు ఒకరు... సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త సోదరుడు కూడా ఆమెపై చెయ్యి  చేసుకున్నాడు. 

ఓ యువతికి భర్త త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆ షాక్ నుంచి ఆమె తేరుకోక ముందే... తండ్రి లాంటి మామగారు..  అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన రాజస్తాన్ లో చోటుచేసుకుంది. కాగా... బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... రాజస్తాన్ కి చెందిన యవతి(25)కి కొంత కాలం క్రితం వివాహమైంది. కాగా... పెళ్లి జరిగిన నాటి నుంచి అత్తింటి వారు ఆమెను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. కాగా.. తాజాగా సదరు యువతికి ఆమె భర్త మూడుసార్లు తలాక్ చెప్పాడు. అయితే... అందుకు ఆమె అంగీకరించలేదు. చట్టప్రకారం త్రిపుల్ తలాక్ చెల్లదని ఆమె భర్తతో వాధించింది.

అయినా... ఆమె మాటలను భర్త పట్టించుకోలేదు.. భర్త ఇచ్చిన షాక్ నుంచి ఆమె తేరుకోకముందే తండ్రి లాంటి మామగారు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. మామ, వారి బంధువు ఒకరు... సదరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త సోదరుడు కూడా ఆమెపై చెయ్యి  చేసుకున్నాడు. 

దీంతో... బాధితురాలను తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులను వవరించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువతి భర్త, మామపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం