రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ..

Published : Oct 16, 2022, 03:12 PM IST
 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ..

సారాంశం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రిఫరల్)లో ఈ సర్జరీ నిర్వహించారు. 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు కాటరాక్ట్ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రిఫరల్)లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వివరాలను వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని.. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ద్రౌపది ముర్ము ఈ ఏడాది జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !