తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో గల జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్ నగల దుకాణంలో 25 కిలోల బంగారు ఆభరణాలు దోపీడీకి గురయ్యాయి.
న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని గాంధీపురంలో జోస్‌అలుక్కాస్ అండ్ సన్స్ నగల షాపు నుండి 25 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దుండగులు
VIDEO | Gold ornaments weighing up to 25 kg looted from Jos Alukkas & Sons in Gandhipuram, Coimbatore. Police are at the spot and investigating the matter. More details are awaited. pic.twitter.com/J1z19L9XFp
— Press Trust of India (@PTI_News)
ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలోని సీసీటీవీని పోలీసులు పరిశీలించారు. దుకాణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి బంగారాన్ని లూటీ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీకి గురైన దుకాణం సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.