బీహార్ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం: సెక్యూరిటీని దాటుకుని నితీశ్ కుమార్‌పై యువకుడి దాడి

Siva Kodati |  
Published : Mar 27, 2022, 07:25 PM IST
బీహార్ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం: సెక్యూరిటీని దాటుకుని నితీశ్ కుమార్‌పై యువకుడి దాడి

సారాంశం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. భక్తియార్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో భద్రతా సిబ్బందిని తోసేసి సీఎంపై ఓ యువకుడు దాడి చేశాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. 

బీహార్ ముఖ్యమంత్రి (bihar cm) నితీశ్ కుమార్‌పై (nitish kumar) దాడి జరిగింది. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో (bakhtiyarpur)  సీఎం నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి ముఖ్యమంత్రిపూ దాడి చేశాడు ఆ యువకుడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ