ముదమలై టెగర్ రిజర్వ్‌: ఏనుగులకు ఆహారం అందించిన మోడీ

Published : Apr 09, 2023, 12:41 PM IST
ముదమలై  టెగర్ రిజర్వ్‌:  ఏనుగులకు ఆహారం అందించిన మోడీ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ  తమిళనాడు రాష్ట్రంలోని  ముదుమలై  టైగర్ రిజర్వ్ లో ఏనుగులకు ఆహారం తినిపించారు

చెన్నై: తమిళనాడులోని  ముదుమలై  టైగర్  రిజర్వ్ లోని తెప్పకాడు  ఏనుగుల శిబిరాన్ని  ప్రధాని నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  సందర్శించారు.  ఏనుగులకు  ప్రధాని మోడీ  ఆహారం అందించారు. మావటిలతో  ప్రధాని మోడీ ఈ సందర్భంగా  మాట్లాడారు. 

also read:కర్ణాటక బండీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు: మోడీ టూర్

ఆస్కార్  అవార్డు  పొందిన  డాక్యుమెంటరీ  ఎలిఫెంట్  విస్పరర్స్ లో నటించినబ బొమ్మన్ , బెల్లీ దంపతులను  కూడా  ప్రధాని మోడీ  కలిశారు.మేనేజ్ మెంట్  ఎఫెక్టివ్ నెస్ ఎవాల్యూయేషన్ ఎక్సర్ సైజ్  లో  అత్యధిక  స్కోర్లు  సాధించిన  టైగర్  రిజర్వ్ ల  ఫీల్డ్  డైరెక్టర్లతో  మోడీ  చర్చించారు.  ఇవాళ  ఉదయం కర్ణాటకలోని  బండీపూర్  టైగర్ రిజర్వ్ లో  పర్యటించారు.  సుమారు  20 కి.మీ  జీపులో పర్యటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu