నిర్మ‌ల సీతారామ‌న్ కు అనారోగ్యం.. ఎయిమ్స్ లోచేరిన కేంద్ర ఆర్థిక మంత్రి

Published : Dec 26, 2022, 01:18 PM ISTUpdated : Dec 26, 2022, 01:24 PM IST
నిర్మ‌ల సీతారామ‌న్ కు అనారోగ్యం.. ఎయిమ్స్ లోచేరిన కేంద్ర ఆర్థిక మంత్రి

సారాంశం

New Delhi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం అనారోగ్యంతో మంత్రి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

Union Finance Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం అనారోగ్యంతో మంత్రి దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 63 ఏళ్ల సీతారామ‌న్  ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించిన‌ట్టు స‌మాచారం. 

మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !