చల్లని కబురు: జూన్ మొదటి వారంలో కేరళకు రుతుపవనాలు

Published : May 15, 2019, 12:39 PM IST
చల్లని కబురు: జూన్ మొదటి వారంలో  కేరళకు రుతుపవనాలు

సారాంశం

ఈ ఏడాది జూన్ 4వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ ప్రకటించింది.


న్యూఢిల్లీ:  ఈ ఏడాది జూన్ 4వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ ప్రకటించింది.అండమాన్ నికోబార్  దీవుల్లో ఈ నెల 22కు చేరుకొనే అవకాశం ఉందని స్కైమెట్ అభిప్రాయపడింది.

ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. మరో వైపు భారత వాతావరణ శాఖ మాత్రం ఈ దఫా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu