సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: ముంబై మోడల్ అరెస్టు, డీల్ రూ. 4 లక్షలు

Published : Aug 21, 2021, 07:02 AM IST
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: ముంబై మోడల్ అరెస్టు, డీల్ రూ. 4 లక్షలు

సారాంశం

సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలకు విముక్తి కలిగించారు. ఆ ఇద్దరు మహిళలతో మోడల్ 4 రూపాయలకు డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముంబై: ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ముంబై శివారులోని జుహూలో గల ఓ లగ్జరీ హోటల్ మీద పోలీసులు దాడి చేసి 32 ఏళ్ల మోడల్ ను అరెస్టు చేశారు. టెలివిజన్ యాక్టర్లతో, మోడల్స్ ఇందులో పాలు పంచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

బుధవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. అ ప్రముఖ టీవీ చానెల్ లో వర్కు చేయడంతో పాటు ఓ సబ్బు వాణిజ్య ప్రకటనలో నటించిన టీవీ యాక్టరుకు, మోడల్ కు పోలీసులు విముక్తి కలిగించారు 

యాక్టరుతో, మోడల్ తో నిందితురాలు రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకుంది. తమకు అందిన సమాచారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హోటల్ మీద దాడి చేసి మోడల్ ను అదుపులోకి తీసుకున్నారు 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo